Jackpot Movie Hilarious Trailers | Jyothika | Revathi

2019-11-20 17

Jackpot is a 2019 Indian Tamil language action comedy film written and directed by Kalyaan. The film stars Jyothika and Revathi, in lead roles, while Samuthirakani, Mansoor Ali Khan, Yogi Babu and Anandaraj playing supporting roles.
#JackpotMovie
#Jyothika
#Revathi
#Yogibabu
#Suriya
#JackpotTrailer
#tollywood
#latesttelugumovies
#Samuthirakani

జ్యోతిక, రేవతి ప్రధానపాత్రలలో రూపొందిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌’జాక్‌పాట్’. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్నఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకుడు. చాలా కాలం తర్వాత జ్యోతిక ‘జాక్‌పాట్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ద్వారా నవంబర్ 22న గ్రాండ్ గా విడుదలచేస్తుంది.